Gopi Krishna - Profile and Journalist Details

Find journalists that align with your industry, location and vision. Unlock Gopi Krishna's full journalist profile, including location, coverage topics, current employer, biography and preferences. Sign up today and start building journalist relationships that fuel your startup's growth.

Get connected with journalists today
Gopi Krishna

Gopi Krishna

Verified

News Editor, Andhra Prabha

Hyderabad

Final Covers

Government , Politics

Journalist Type

Seniority Positions

Industries

Medium Formats

Content

Total articles 10331

  • AP| రేపే మెగా డి ఎస్ సి నోటిఫికేషన్ విడుదల

    By Gopi Krishna Verified| Andhra Prabha Verified అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ షెడ్యూల్ విడుదలైంది. గతంలో ప్రకటించినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస భర్తీకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న (ఆదివారం) నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లోపేర్కొన్నారు. 📢 A long-awaited dream is turning into reality.

    By Gopi Krishna Verified · Andhra Prabha

    Apr. 19, 2025

  • Khammam | నిరుపేద ఇంట మంత్రి తుమ్మలకు స‌న్న బియ్యంతో లంచ్ ….

    By Gopi Krishna Verified| Andhra Prabha Verified ఖ‌మ్మం – పేదవారికి పట్టేడు అన్నం పెట్టాలనే ఆలోచనతోనే సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని.. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలోని నిరుపేదలకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజా ప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇళ్లలో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు.

    By Gopi Krishna Verified · Andhra Prabha

    Apr. 19, 2025

  • HYDRAA - ఒక్క రోజులో రూ. ఆరు వేల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకున్న హైడ్రా

    By Gopi Krishna Verified| Andhra Prabha Verified హైదరాబాద్ : . అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంత పెద్దలైనా వదిలి పెట్టలేదుంటూ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా దూసుకుపోతున్నది.. హైదరాబాద్ లోని నేడు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా భూముల్ని హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.. హఫీజ్ పేటలో ఉన్న 17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైడ్రా గుర్తించింది.

    By Gopi Krishna Verified · Andhra Prabha

    Apr. 19, 2025

As seen in

Company Info

Andhra Prabha